ట్రెండింగ్‌లో ‘సిరి సిరి మువ్వల్లోన’ సాంగ్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ట్రెండింగ్‌లో ‘సిరి సిరి మువ్వల్లోన’ సాంగ్

  ట్రెండింగ్‌లో ‘సిరి సిరి మువ్వల్లోన’ సాంగ్

  August 3, 2022

  Screengrab Twitter:

  వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. సెప్టెంబర్ 2వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘సిరి సిరి మువ్వల్లోన’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. 2.5 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version