క్యాసెట్ రీల్‌తో టూ పీస్ బికినీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్యాసెట్ రీల్‌తో టూ పీస్ బికినీ

    క్యాసెట్ రీల్‌తో టూ పీస్ బికినీ

    October 27, 2022

    SCREENSHOT

    బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ ఓ వెరైటీ డ్రెస్ తయారు చేసి వార్తల్లో నిలిచింది. పాత టేప్ రికార్డ్ క్యాసెట్ రీల్‌తో ఒక ట్రెండీ డ్రెస్ తయారు చేసింది. టూ పీస్ బికినీలా తయారు చేసి ధరించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఉర్ఫీ డ్రెస్‌పై నెటిజన్లు కామెంట్ల హోరెత్తిస్తున్నారు. ‘‘టేప్ రికార్డు క్యాసెట్లు వృథాగా పడేయకండి.. ఉర్ఫీ వాటిని ఉపయోగించుకుంటుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version