నాటు నాటు సాంగ్‌కు ఉక్రెయిన్ ఆర్మీ డ్యాన్స్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నాటు నాటు సాంగ్‌కు ఉక్రెయిన్ ఆర్మీ డ్యాన్స్

  నాటు నాటు సాంగ్‌కు ఉక్రెయిన్ ఆర్మీ డ్యాన్స్

  May 30, 2023

  RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఉక్రెయిన్ ఆర్మీ సైన్యం డాన్స్ చేయడం వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ దేశానికీ చిత్ర యూనిట్ కి కూడా మంచి బంధం ఏర్పడింది. పైగా గత కొన్నాళ్ల కితం యుద్ధ సమయంలో అయితే రామ్ చరణ్ అక్కడ తనకి తన బాడీ గార్డ్‌గా వర్క్ చేసిన అతనికి సాయం అందించినట్టుగా తెలిసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version