[VIDEO:](url) ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా సేనలు క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. రష్యా మిసైల్ దాడులను ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో తిప్పికొడుతోంది. తాజాగా తక్కువ ఎత్తులో వచ్చి రష్యా క్రూయిజ్ క్షిపణిని ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేశాయి. ఈ వీడియోను ఉక్రెయిన్ అధికారులు షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రష్యా క్షిపణిని కూల్చిన ఉక్రెయిన్ సేనలు

Screengrab Twitter: