ట్రైబల్‌పై మూత్రవిసర్జన: బుల్డోజర్ ట్రీట్‌మెంట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రైబల్‌పై మూత్రవిసర్జన: బుల్డోజర్ ట్రీట్‌మెంట్

    ట్రైబల్‌పై మూత్రవిసర్జన: బుల్డోజర్ ట్రీట్‌మెంట్

    July 5, 2023
    in India, News

    Courtesy Twitter: SCREENSHOT

    మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో ఓ గిరిజన యువకుడిపై బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మూడు నెలల కిందట జరగగా ఇటీవల బయటికొచ్చింది. దీనిపై ఎంపీ ప్రభుత్వం సీరీయస్ అయ్యింది. వెంటనే నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూలగొట్టారు. అతడు అక్రమ కట్టడం కట్టాడంటూ అధికారులు ఇల్లు కూల్చివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version