ఈఫిల్ ట‌వ‌ర్‌ను పెళ్లాడిన మ‌హిళ‌కు ఇప్పుడు కంచెపై ఇష్టం పెరిగింద‌ట‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈఫిల్ ట‌వ‌ర్‌ను పెళ్లాడిన మ‌హిళ‌కు ఇప్పుడు కంచెపై ఇష్టం పెరిగింద‌ట‌

    ఈఫిల్ ట‌వ‌ర్‌ను పెళ్లాడిన మ‌హిళ‌కు ఇప్పుడు కంచెపై ఇష్టం పెరిగింద‌ట‌

    July 1, 2022
    in World

    screengrab youtube

    అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఎరికా అనే వ్య‌క్తి 15 ఏళ్ల క్రితం ఫ్రాన్స్‌లోని ఈఫిల్ ట‌వ‌ర్‌ను పెళ్లి చేసుకుంది. బందుమిత్రుల స‌మ‌క్షంలో ఈ పెళ్లిచేసుకున్న ఆమె పేరును కూడా చట్టబద్ధంగా ఎరికా లా టూర్ ఈఫిల్‌గా మార్చుకుంది. అయితే తాజాగా ఆమెకు ఈఫిల్ ట‌వ‌ర్‌పై ఇష్టం త‌గ్గిపోయింద‌ట‌. ఇప్పుడు ఒక ఫెన్స్‌(కంచె)ను ప్రేమిస్తున్న‌ట్లు చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చింది. 50 ఏళ్ల ఆ మ‌హిళ ఇప్పుడు ఆ కంచెపై ఇష్టం పెంచుకొని దాని గురించి మ‌రింత తెలుసుకోవాల‌ని ఆస‌క్తిగా ఉంద‌ని వెల్ల‌డించింది. దీంతో ఆమె మ‌రోసారి సోష‌ల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

    "Woman Physically Attracted To A Fence"
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version