చిరుపై వైష్ణవ్‌ తేజ్ కామెంట్స్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చిరుపై వైష్ణవ్‌ తేజ్ కామెంట్స్‌

  చిరుపై వైష్ణవ్‌ తేజ్ కామెంట్స్‌

  November 21, 2023

  Screengrab Twitter:

  హీరో వైష్ణవ్‌ తేజ్ నటించిన ‘ఆదికేశవ’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా వైష్ణవ్‌ తేజ్‌ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పారు. చిరు అని ఇంగ్లీషు అక్షరాలు వచ్చేలా క్రాఫ్‌ చేయించుకున్న ఓ ఫొటోపై వైష్ణవ్‌ స్పందిస్తూ. ‘పెద్ద మామయ్య పుట్టినరోజుకు అందరూ బహుమతులు తెచ్చారు. ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలను అని అనిపించింది. నేను సర్‌ప్రైజ్‌ చేద్దామని చిరు అని వచ్చేలా క్రాఫ్‌ చేయించుకున్నా’. అని వైష్ణవ్ చెప్పుకొచ్చాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version