వరుణ్ సందేశ్ ‘డిమాండ్ రాజా’ నుంచి కొత్త సాంగ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరుణ్ సందేశ్ ‘డిమాండ్ రాజా’ నుంచి కొత్త సాంగ్

    వరుణ్ సందేశ్ ‘డిమాండ్ రాజా’ నుంచి కొత్త సాంగ్

    August 8, 2022

    వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ‘డిమాండ్ రాజా’ మూవీ నుంచి ‘ఆకాశమే నువ్వని’ అనే సాంగ్ విడుదలైంది. సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఆలపించిన ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటుంది. డోలీషా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అమతం కుమార్ రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు అచ్చు రాజమణి మ్యూజిక్ డైరెక్టర్.

    Aakashame Nuvvani - Lyrical | Diamond Raja | Varun, Dollysha | Sid Sriram | Chinmayi | Achu Rajamani
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version