ఈ ప్ర‌మాదం నుంచి అదృష్ట‌మే కాపాడింది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ప్ర‌మాదం నుంచి అదృష్ట‌మే కాపాడింది

    ఈ ప్ర‌మాదం నుంచి అదృష్ట‌మే కాపాడింది

    September 1, 2022

    Screengrab Twitter:

    ఈ వీడియోలో రోడ్డు మీద ఒక మ‌హిళ న‌డుస్తూ వెళ్తుంది. ముందు ఒక ఆటో నిలబ‌డి ఉంది. ఆటో వెన‌క నుంచి ఒక కారు వేగంగా దూసుకొచ్చి ఆటోను గుద్దుకుంటూ ముందుకు వెళ్లింది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ ఆ మ‌హిళ‌కు వాహ‌నం తాకలేదు. ఆటో బోల్తా ప‌డింది. కారు కూడా ముందుకు వెళ్లి స్తంబాన్ని తాకి ఆగిపోయింది. ఇదంతా కేవ‌లం అదృష్టం మాత్ర‌మే . కానీ ప్ర‌తీసారి అలా ఉండ‌దు. రోడ్డు మీద వెళ్లేట‌ప్పుడు వాహ‌న‌దారులు కాస్త జాగ్ర‌త్త వ‌హించండి అంటూ టీఎస్ఆర్‌టీసీ వీసీ స‌జ్జ‌నార్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఆగ‌స్ట్ 28 న జ‌రిగిన ఈ సంఘ‌ట‌న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version