అల్లూరి నుంచి వేదనే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అల్లూరి నుంచి వేదనే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్

    అల్లూరి నుంచి వేదనే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్

    September 13, 2022

    screen shot

    అల్లూరి మూవీ నుంచి వేదనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. కలవరమే కలిగేలే అంటూ కొనసాగుతున్న ఈ ఎమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. వీడియోలో హీరో గడ్డం పెంచుకుని బాధపడుతున్న తీరు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, శ్రీనిషా జయశీలన్ ఆలపించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. శ్రీవిష్ణు, కయదు లోహర్ నటించిన ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 23, 2022న ఈ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version