‘సలార్‌’ సెట్‌ నుంచి వీడియో లీక్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సలార్‌’ సెట్‌ నుంచి వీడియో లీక్‌

    ‘సలార్‌’ సెట్‌ నుంచి వీడియో లీక్‌

    November 10, 2022

    ©Unknown

    ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్ మాస్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్‌’. ఈ సినిమా నుంచి ప్రతి పండుగకూ ఫోటోలతో అప్డేట్స్‌ ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా సినిమా నుంచి లీక్‌లు ఆగడం లేదు. షూటింగ్‌ స్పాట్ నుంచి ఫోటోలు వీడియోలు లీక్‌ అవుతూ చిత్రబృందాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా మరో వీడియో సెట్‌ నుంచి లీకయింది. యూనిట్‌లో షాట్ రెస్ట్‌ సమయంలో ఎవరితోనో సరదాగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    Salaar Movie Shooting Video Leak Prabhas || Salaar ||   Tv # Magic9 Telugu
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version