Video: సీఎం కేసీఆర్‌ స్టైల్లో నాని ఫన్నీప్రమోషన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Video: సీఎం కేసీఆర్‌ స్టైల్లో నాని ఫన్నీప్రమోషన్

    Video: సీఎం కేసీఆర్‌ స్టైల్లో నాని ఫన్నీప్రమోషన్

    November 21, 2023

    Screengrab Instagram:

    ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ప్రస్‌మీట్‌లో హీరో నాని సీఎం కేసీఆర్ స్టైల్లో ఫన్నీగా మాట్లాడారు. కేసీఆర్‌లా మాట్లాడుతూ కాసేపు అలరించాడు. ఆ ఫన్నీ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ‘హాయ్‌ నాన్న’ హీరోగా నటించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబి కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version