వీడియో: మోడల్‌ డ్రెస్‌కు నెటిజన్లు ఫిదా.. మీరు చూడండి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: మోడల్‌ డ్రెస్‌కు నెటిజన్లు ఫిదా.. మీరు చూడండి

    వీడియో: మోడల్‌ డ్రెస్‌కు నెటిజన్లు ఫిదా.. మీరు చూడండి

    February 4, 2023

    Screengrab Instagram:

    సాధారణంగా మోడల్స్‌ ట్రెండింగ్‌ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే పారిస్‌కి చెందిన కైలీ జెన్నర్ అనే మోడల్‌ విభిన్నమైన వస్త్రాన్ని ధరించి నెట్టింట వైరల్‌గా మారారు. ఆమె టేబుల్‌ క్లాత్‌ డ్రెస్‌తో క్యాట్ వాక్‌ చేసిన వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి డ్రెస్‌ను మేమెప్పుడు చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version