విమానంలో సిగరెట్ తాగుతూ వీడియో.. చివరికి

Screengrab Twitter:

బల్వీందర్ కటారియా అనే వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి ఇండియాకు ప్రయాణమయ్యాడు. అయితే అతను విమానంలోని సీట్లో పడుకొని సిగరెట్ తాగాడు. సిగరెట్ తాగుతున్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో ఓ నెటిజన్ ఆ వీడియోను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, డీజీసీఏకు ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి, DGCA అధికారులు అతనిపై కేసు నమోదు చేసి, ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version