Video: మద్యం బాటిళ్లతో జనం పరార్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Video: మద్యం బాటిళ్లతో జనం పరార్

    Video: మద్యం బాటిళ్లతో జనం పరార్

    November 1, 2023
    in India, News

    Courtesy Twitter:

    మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక కారుకు ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని మద్యం సీసాలను అక్కడున్న వారంతా ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో కారు వేగంగా వెళ్తు మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో లోపల మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో అక్కడున్నవారు వాటిని తీసుకుని పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version