‘కాఫీ విత్ కరణ్’లో విజయ్, అనన్య.. 28నుంచి స్ట్రీమింగ్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘కాఫీ విత్ కరణ్’లో విజయ్, అనన్య.. 28నుంచి స్ట్రీమింగ్ – YouSay Telugu

  ‘కాఫీ విత్ కరణ్’లో విజయ్, అనన్య.. 28నుంచి స్ట్రీమింగ్

  Screengrab Twitter:

  పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ 4వ ఎపిసోడ్‌లో లైగర్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండే పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ ఈనెల 28వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ ఓ ప్రోమో విడుదల చేశారు. లైగర్ మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా జంట ఈ షోలో పాల్గొనగా.. షో హోస్ట్ కరణ్ వారిని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నాడు.

  Exit mobile version