పెద్ద‌మ్మ‌త‌ల్లిని ద‌ర్శించుకున్న ‘లైగ‌ర్’ టీమ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెద్ద‌మ్మ‌త‌ల్లిని ద‌ర్శించుకున్న ‘లైగ‌ర్’ టీమ్

    పెద్ద‌మ్మ‌త‌ల్లిని ద‌ర్శించుకున్న ‘లైగ‌ర్’ టీమ్

    August 26, 2022

    screengrab youtube

    విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ‘లైగ‌ర్’ టీమ్ నేడు జూబ్లిహిల్స్ పెద్ద‌మ్మ‌త‌ల్లి ఆల‌యాన్ని సంద‌ర్శించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఛార్మి, పూరీ జ‌గ‌న్నాథ్, విషు రెడ్డి త‌దిత‌రులు ఇక్క‌డికి వ‌చ్చారు. విజ‌య్‌ను చూసేందుకు అభిమానులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ హ‌డావిడి చేశారు. లైగ‌ర్ మూవీ నిన్న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది.

    https://youtube.com/watch?v=VJmq-bUkHB0
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version