లైగర్ నుంచి రీల్స్ కాంటెస్ట్..పార్టిసీపేట్ చేయాలన్న విజయ్

Screengrab Twitter:

విజయ్ దేవరకొండ లైగర్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఇటీవల విడుదలైన #WaatLagaDengeని ఉపయోగించి మంచి రీల్స్ చేసి పంపించాలని చిత్ర బృందం కోరింది. పంపించిన రీల్స్ లలో కొన్నింటిని ఎంపిక చేసి సోనీ, 9ఎక్స్ఎమ్ అధికారిక హ్యాండిల్లతోపాటు ఈ చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రసారం చేయనున్నారు. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే యాక్ట్ చేసింది.

Exit mobile version