అభిమానితో డ్యాన్స్ చేసిన విజయ్ దేవరకొండ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమానితో డ్యాన్స్ చేసిన విజయ్ దేవరకొండ

    అభిమానితో డ్యాన్స్ చేసిన విజయ్ దేవరకొండ

    August 22, 2022

    Screengrab Instagram:

    విజయ్ దేవరకొండ తాను నటించిన ‘లైగర్’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా దేశం మొత్తం తిరుగుతూ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే ఓ భిమానితో ‘ఆ ఫట్’ సాంగ్‌పై డ్యాన్స్ వేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

     

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version