విజయ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం

    విజయ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం

    October 6, 2023

    Courtesy Twitter:

    కోలీవుడు స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ మూవీ ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను చెన్నైలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడంతో అభిమానులు అసహనానికి గురైయ్యారు. ఈ క్రమంలో థియేటర్లోని సీట్లను విరగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    https://twitter.com/ManobalaV/status/1709938471673155614/video/1
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version