‘లియో’గా వస్తోన్న తలపతి విజయ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘లియో’గా వస్తోన్న తలపతి విజయ్

    ‘లియో’గా వస్తోన్న తలపతి విజయ్

    February 4, 2023

    Courtesy Twitter: Vamsi Kaka

    తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ‘లియో’గా వస్తున్నాడు. సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘లియో; బ్లడీ స్వీట్’గా వస్తోంది. ఈ మేరకు సినిమా యూనిట్ టైటిల్‌ను రివీల్ చేసింది. ఈ టైటిల్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ జమ్ము కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version