బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత విక్రాంత్ రోణ‌: నాగార్జున‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత విక్రాంత్ రోణ‌: నాగార్జున‌

    బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత విక్రాంత్ రోణ‌: నాగార్జున‌

    July 26, 2022

    కిచ్చా సుదీప్ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. నాగార్జున మాట్లాడుతూ ట్రైల‌ర్ అదిరిపోయింది. సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడే క‌నిపిస్తుంది. మా అన్న‌పూర్ణ స్టూడియోలో తీసిన సినిమాలు స‌క్సెస్ అయితే పెద్ద పెద్ద బ్యాన‌ర్లు పెడుతుంటాం. అలా బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత విక్రాంత్ రోణ పోస్ట‌ర్ కూడా వ‌స్తుంద‌ని అనుకుంటున్నాన‌ని చెప్పాడు. సుదీప్ అన్ని భాష‌ల్లో ఇదివ‌ర‌కే సినిమ‌లు చేశాడు కాబ‌ట్టి అంద‌రికీ తెలుసు. ఈ సినిమా భారీ స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా అన్నాడు. జులై 28న విక్రాంత్ రోణ‌ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version