వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్

    వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్

    February 14, 2023

    Screengrab Twitter:Kiran_Abbavaram

    యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా లవ్‌ ట్రాక్‌ను విడుదల చేశారు. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే అంటూ సాగే పాట అలరిస్తోంది. హీరోయిన్ వెంట పడుతూ హీరో పాడుతున్నట్లు ఉంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సినిమాలో మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    https://youtube.com/watch?v=EjzfkqfmUo
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version