VIRAL: మెట్రో స్టేషన్‌పైకెక్కి వ్యక్తి హల్చల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: మెట్రో స్టేషన్‌పైకెక్కి వ్యక్తి హల్చల్

    VIRAL: మెట్రో స్టేషన్‌పైకెక్కి వ్యక్తి హల్చల్

    August 20, 2022

    Screengrab Twitter:

    ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేష‌న్‌లో ఓ వ్య‌క్తి హల్‌చల్‌ చేశాడు. మెట్రో ట్రైన్ వచ్చే సమయంలో ట్రాక్‌పై ప్రమాద కరంగా నడుస్తూ హల్చల్ చేశాడు. అతను ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు మెట్రో ట్రాక్ కింద ఉన్న ప్రజలు అరుస్తున్న అతను పట్టించుకోకుండా, ఎవరి వైపు చూడకుండా అలానే నడుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    https://twitter.com/RaviRai76784793/status/1560841097882267648?s=20&t=a6Uyzp6zvJIfCh4vCrtP_g
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version