VIRAL: హైదరాబాద్‌ వరదల్లో దయ్యపు చేప !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: హైదరాబాద్‌ వరదల్లో దయ్యపు చేప !

    VIRAL: హైదరాబాద్‌ వరదల్లో దయ్యపు చేప !

    September 13, 2022

    Screengrab Twitter:

    గతకొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు భారీగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వరదల్లో నగరంలోని రామాంతపూర్‌లో డెవిల్ ఫిష్ దర్శనమిచ్చింది. గణేష్ మండపం ముందు ఆ చేప పడిందని, చేప వింతగా ఉండడంతో దానిని తీసుకున్నామని అక్కడి స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ డెవిల్ ఫిష్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version