VIRAL: కాలా చష్మాపై జపాన్ యువతుల డ్యాన్స్ !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: కాలా చష్మాపై జపాన్ యువతుల డ్యాన్స్ !

    VIRAL: కాలా చష్మాపై జపాన్ యువతుల డ్యాన్స్ !

    October 6, 2022

    Screengrab Instagram:

    బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ కాలా చష్మా అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అప్పట్లో ఓ సంచలనం సృష్టించిన ఈ సాంగ్‌కు ఇప్పుడు నెటిజన్స్ రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా జపాన్‌కు చెందిన కొందరు అమ్మాయిలు ఈ పాటపై చేసిన డ్యాన్స్ వైరల్ అవుతుంది. అందరూ ఒకేరకమైన డ్రెస్, హెయిర్ స్టైల్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. దీనిపై నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియూను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version