VIRAL: బాలుడిని వేలాడదీసిన వ్యక్తి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: బాలుడిని వేలాడదీసిన వ్యక్తి

    VIRAL: బాలుడిని వేలాడదీసిన వ్యక్తి

    October 18, 2022

    Screengrab Twitter:@ndtv

    సెల్‌ఫోన్ దొంగలించాడని ఓ బాలుడిని బావికి వేలాడదీసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. తనకు ఏం తెలియదని.. ఆ దొంగతనం చేయలేదని బాలుడు ఎంత మొత్తుకున్నా కనికరించలేదు. పైగా, ‘నిజం చెప్తావా.. బావిలో తోసేయ్యనా’ అంటూ ఓ వ్యక్తి బాలుడిని బెదిరిస్తున్న వీడియో వైరల్ అయింది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి.. సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ వీడియో తీసినందుకు పోలీసులు తనను బెదిరించారని మరో అబ్బాయి ఆరోపించగా.. అదేమీ లేదని పోలీసులు ఖండించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version