VIRAL: లారీ కింద పడిన వ్యక్తి.. అక్కడికక్కడే..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: లారీ కింద పడిన వ్యక్తి.. అక్కడికక్కడే..

    VIRAL: లారీ కింద పడిన వ్యక్తి.. అక్కడికక్కడే..

    August 29, 2022

    Screengrab Twitter:

    మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఓ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా గుంతల కారణంగా అటువైపు నుంచి వస్తున్న లారీ కింద పడిపోయాడు. అది గమనించని లారీ డ్రైవర్ ఆ వ్యక్తిపై నుంచి లారీని తీసుకెయ్యాడు. దీంతో తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని చూసిన స్థానికులు.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అంతలోనే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version