VIRAL: ఇదెక్కడి మాస్ డ్రైవింగ్ రా మావా !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: ఇదెక్కడి మాస్ డ్రైవింగ్ రా మావా !

    VIRAL: ఇదెక్కడి మాస్ డ్రైవింగ్ రా మావా !

    September 26, 2022

    Screengrab Instagram:

    ప్రవహిస్తున్న నదిని చూస్తేనే భయపడి దాని దగ్గరికి కూడా వెళ్ళం. కానీ ఓ వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న నది గుండా ఏకంగా కారునే దాటించేశాడు. ఎలాంటి సహాయం లేకుండా, కొంచెం కూడా భయం బెణుకు లేకుండా సునాయాసంగా నదిని దాటేశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి మాస్ డ్రైవింగ్ రా మావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version