విరూపాక్ష మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విరూపాక్ష మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    విరూపాక్ష మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    February 26, 2023

    సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు మోషన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. విరూపాక్ష మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రవారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version