చావు తప్పించుకున్న హీరో విశాల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చావు తప్పించుకున్న హీరో విశాల్‌

    చావు తప్పించుకున్న హీరో విశాల్‌

    February 23, 2023

    Courtesy Twitter:VFF

    [VIDEO](url):హీరో విశాల్‌ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన హీరోగా దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘మార్క్‌ ఆంటోని’ ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. సీన్‌లో భాగంగా విశాల్‌ నేలపై పడిపోగా అదే సమయంలో ఓ భారీ ట్రక్కు దూసుకొచ్చింది. సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన ఈ ప్రమాదం నుంచి విశాల్‌ రెప్పపాటులో బయటపడ్డారు. కొన్ని ఇంచుల దూరంలో చావును చూశా అంటూ విశాల్‌ ప్రమాదపు వీడియోను షేర్‌ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version