వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ వచ్చేసింది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ వచ్చేసింది

    వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ వచ్చేసింది

    February 25, 2023

    Courtesy Twitter:@chiranjeeviarmy

    వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ వచ్చేసింది. థియేటర్లలో విజిల్స్ వేయించిన సీన్ ఈ పాటలోనిదే. చిరంజీవి ఏనుగుపై నుంచి విలన్‌ని చంపే సీన్ థియేటర్లలో ఈలలు వేయించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ నెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. రవితేజ కీలక పాత్ర పోషించగా, బాబీ దర్శకత్వం వహించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version