ప్రేయసి కోసం వెళ్లి.. బావిలో పడి..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రేయసి కోసం వెళ్లి.. బావిలో పడి..

    ప్రేయసి కోసం వెళ్లి.. బావిలో పడి..

    December 12, 2022

    © ANI Photo representation

    ఓ ప్రియుడు.. ప్రేయసి కోసం ఆమె ఇంటికి అర్ధరాత్రి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన బిహార్‌లోని ఛాప్రా జిల్లాలో చోటుచేసుకుంది. మున్నారాజ్ అనే వ్యక్తి అర్ధరాత్రి తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. శబ్దాలు రావడంతో ఆమె కుటుంబసభ్యులు లేచి అతడిని తరుముకున్నారు. ఈ క్రమంలో తనను తాను కాపాడుకునేందుకు బావిలో దూకేశాడు. ఉదయాన్నే ఈ ఘటనపై పంచాయతీ పెట్టారు. గ్రామ పెద్దలు ఇరువర్గాలను ఒప్పించి స్థానిక దేవాలయంలో వారి పెళ్లి జరిపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version