ఏం గుండెరా వాడిది.. పక్కనే చిరుత ఉన్నా హాయిగా..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏం గుండెరా వాడిది.. పక్కనే చిరుత ఉన్నా హాయిగా..

    ఏం గుండెరా వాడిది.. పక్కనే చిరుత ఉన్నా హాయిగా..

    December 14, 2022

    Courtesy Twitter: SCREENSHOT

    ఓ వ్యక్తి కారులోకి హఠాత్తుగా చీతా దూరినా ఆ వ్యక్తి హాయిగా కూర్చున్న [వీడియో](url) వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే..ఓ వ్యక్తి తన కారులో కూర్చుని జంగిల్ సఫారీ ఆస్వాదిస్తుండగా అకస్మాత్తుగా చిరుత వస్తుంది. కారులోకి దూరి అక్కడి వస్తువులను చూస్తూ ఉంటుంది. కానీ కారులోని వ్యక్తి మాత్రం ధైర్యంగా వీడియో రికార్డు చేస్తూనే ఉన్నాడు. పక్కన ఉన్నవారు భయపడుతున్నారు కానీ అతను మాత్రం ఏమాత్రం బెదరలేదు. జీపులోని వ్యక్తి ధైర్యం చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version