వాట్ ఎన్ ఐడియా సర్ జీ ! మీరు కూడా ట్రై చేయండి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాట్ ఎన్ ఐడియా సర్ జీ ! మీరు కూడా ట్రై చేయండి

    వాట్ ఎన్ ఐడియా సర్ జీ ! మీరు కూడా ట్రై చేయండి

    July 20, 2022

    Screengrab Instagram:

    ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి విందుకు సంబంధించిన ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో అని అనుకుంటున్నారా ?. అదే ఓ పెళ్ళిలో ఏర్పాటు చేసిన విందును తింటున్నారు కొందరు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో అక్కడున్నవారంతా వెళ్లిపోయారు. కానీ కొందరు అక్కడే ఉంటూ కుర్చీలను తలపై పెట్టుకొని.. వర్షపు నీళ్లు అన్నంలో పడనట్లు కవర్ చేసుకొని తింటున్నారు. వాళ్ళు అలా తింటున్న దానిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియో చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version