ఛత్రపతి రీమేక్‌పై రాజమౌళి ఏమన్నాడంటే?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఛత్రపతి రీమేక్‌పై రాజమౌళి ఏమన్నాడంటే?

  ఛత్రపతి రీమేక్‌పై రాజమౌళి ఏమన్నాడంటే?

  May 10, 2023

  Courtesy Twitter:@BSaiSreenivas

  ఛత్రపతి హిందీలో విడుదలవుతున్న వేళ దర్శకధీరుడు రాజమౌళి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. “ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మాస్‌ దర్శకుల్లో ఒకరైన వి.వి.వినాయక్ తెరకెక్కించడం సంతోషం. సినిమా కథ బెల్లంకొండ శ్రీనివాస్‌కు సరిగ్గా సరిపోతుంది. అతడి బాడీ లాంగ్వెజ్‌కు సూట్ అయ్యే స్టోరి ఇది. చిత్రబృందం మెుత్తానికి ఆల్‌ ది బెస్ట్‌” అంటూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. జూన్‌ 12న సినిమా రిలీజ్ అవుతుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version