పాము ఆవలిస్తే ఎలా ఉంటుందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాము ఆవలిస్తే ఎలా ఉంటుందంటే?

    పాము ఆవలిస్తే ఎలా ఉంటుందంటే?

    May 4, 2023

    [VIDEO:](url) పాముల సయ్యాటలు చూసుంటాం. బుసలు కొట్టినప్పుడు విని ఉంటాం. కానీ, సర్పాలు ఆవలిస్తాయని మీకు తెలుసా. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో పాము ఆవలిస్తూ నోరు పెద్దగా తెరిచినట్లు కనిపిస్తుంది. ప్రపంచంలో దాదాపు 3,000 రకాల సర్పాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 600 విషపూరితమైనవి. అందులోనూ కేవలం 200 మాత్రమే మనుషులకు హానీ చేస్తాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version