‘వాట్ ద ఫిష్’ ఫస్ట్ లుక్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వాట్ ద ఫిష్’ ఫస్ట్ లుక్ రిలీజ్

    ‘వాట్ ద ఫిష్’ ఫస్ట్ లుక్ రిలీజ్

    May 20, 2023

    మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘వాట్ ద ఫిష్’ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైంది. మనోజ్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ చూస్తే టెక్నో ఫాంటసీ మూవీగా ‘వాట్ ద ఫిష్’ తెరకెక్కుతున్నట్ల తెలుస్తోంది. మనోజ్ సరికొత్త గెటప్‌లో అలరించాడు. కాగా ఈ సినిమాను వరుణ్ కోరుకొండ రూపొందించారు. విశాల్, సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version