ఓటీటీలోకి ‘స్కంద’.. ఎప్పుడంటే?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటీటీలోకి ‘స్కంద’.. ఎప్పుడంటే?

  ఓటీటీలోకి ‘స్కంద’.. ఎప్పుడంటే?

  October 22, 2023

  Courtesy Twitter:

  రామ్‌, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్కంద’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అక్టోబరు 27 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇందులో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ చిత్రం ఏమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version