ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావ

    ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావ

    August 6, 2022

    Screengrab Twitter:

    పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన లీగర్ మూవీ ఈనెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోన్లలో జోరు పెంచింది. అందులో భాగంగానే పాట్నాలో ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. తాజాగా AN కాలేజీ‌లో విజయ్ అనన్య ప్రమోషన్స్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు తరలివచ్చారు. లైగర్, లైగర్ అంటూ అరవసాగారు. దీంతో నెటిజన్స్ ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version