ఇదెక్కడి మొసలిరా బాబు.. చిరుతలా పరిగెడుతుంది !

Screengrab Twitter:

సాధారణంగా మొసళ్ళు నీళ్లలో చాలా గంభీరంగా తిరుగుతూ ఉంటాయి. నెల మీద కూడా పాకుతూ భయాన్ని పుట్టిస్తాయి. కానీ అమెరికాలోని ఓ జూ పార్కులో ఓ మనిషి వెనకాల మొసలి చిరుతలా పరిగెడుతున్న వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా తన ట్విట్టర్‌లో ‘మొసలి ఇలా పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా’ అంటూ పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. మొసలి పరిగెడుతున్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version