మానవత్వం ఎక్కడ.. క్షతగాత్రులను చూస్తూ వెళ్లిన ఓ వ్యక్తి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మానవత్వం ఎక్కడ.. క్షతగాత్రులను చూస్తూ వెళ్లిన ఓ వ్యక్తి

    మానవత్వం ఎక్కడ.. క్షతగాత్రులను చూస్తూ వెళ్లిన ఓ వ్యక్తి

    January 11, 2023

    Courtesy Twitter: screenshot

    ప్రమాదంలో గాయపడిన వారిని చూసుకుంటూ వెళ్లాడు ఓ వ్యక్తి. వారిని కాపాడుదామని ఏ మూలానా అనుకోలేదు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ముగ్గురు యువతులు తమ స్కూటీలపై సిగ్నల్ దగ్గర ఆగి ఉంటారు. ఇంతలో వెనుకనుంచి ఓ కారు అదుపుతప్పి వీరిపైనుంచి దూసుకుపోతుంది. వారందరూ గాయాలపాలై విలవిల్లాడుతుండగా అదే సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై అటుగా వెళ్లిపోయాడు. వారిని చూస్తూ కనీస సహాయం కూడా చేయలేదు.

    https://twitter.com/ViciousVideos/status/1612420798194614272?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612420798194614272%7Ctwgr%5Ee6615d685ddee113b776824aab8ab7a765c39464%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fcar-crushed-scooty-girls-at-red-light-shocking-accident-video-viral-au58-865770.html
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version