తెల్ల కొండ‌చిలువ‌ను ఎప్పుడైనా చూశారా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తెల్ల కొండ‌చిలువ‌ను ఎప్పుడైనా చూశారా?

  తెల్ల కొండ‌చిలువ‌ను ఎప్పుడైనా చూశారా?

  August 25, 2022

  screengrab youtube

  క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కార్వాన్ జిల్లాలో ఒక ఇంట్లో తెల్ల కొండ‌చిలువ ప్ర‌త్య‌క్ష‌మైంది. ఎప్పుడూ చూడ‌ని కొత్త ర‌కం పామును చూసి స్థానికులు ఆందోళ‌న చెందారు. వెంట‌నే అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. స్నేక్ క్యాచ‌ర్ క్ష‌ణాల్లో అక్క‌డికి చేరుకొని దానిని ప‌ట్టుకున్నాడు. మెల‌నిన్ లోపం కార‌ణంగా దాని రంగు తెల్ల‌గా మారింద‌ని వీటిని స్నేక్‌ గా పిలుస్తారని అధికారులు తెలిపారు. అనంత‌రం కొండ‌చిలువ‌ను సుర‌క్షిత ప్రాంతాల్లో వ‌దిలేశారు. ఇలాంటి జాతి చాలా అరుదు అని; అందుకే క‌నిపించ‌గానే చంపేయ‌కుండా త‌మ‌కు స‌మ‌చారం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version