ప్రభాస్‌ ప్రేయసి ఎవరో తెలిసింది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్‌ ప్రేయసి ఎవరో తెలిసింది

    ప్రభాస్‌ ప్రేయసి ఎవరో తెలిసింది

    November 28, 2022

    Courtesy Twitter:UV

    [VIDEO](url):ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌ వస్తే చాలు నిత్యం ఎన్నో పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అయితే తాజాగా బాలివుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రభాస్ లవ్‌స్టోరీపై దాదాపుగా క్లారిటీ ఇచ్చాడు. ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో వరుణ్‌ ధావన్‌ హీరోయిన్ కృతి సనన్‌ గురించి మాట్లాడుతూ వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ కృతి పేరు ఒకరి మనసులో ఉంది. అతడు ఇప్పుడు ముంబయిలో లేడు. దీపికా పదుకునేతో షూటింగ్‌లో ఉన్నాడు’ అంటూ వరుణ్‌ ధావన్‌ అన్నాడు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్‌K షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌ గురించే మాట్లాడాడంటూ నెట్టింట వార్త వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version