లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

    లోక్ సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు

    September 19, 2023
    in India, News

    Screengrab Twitter:

    లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టారు. ‘నారీశక్తి వందన్’ పేరుతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లు కాపీలు ఇవ్వకపోవడంపై విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. బిల్లును డిజిటల్ ఫార్మట్లో అప్‌లోడ్ చేశామని మంత్రి వివరించారు. ఎల్లుండి రాజ్యసభలో బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. మహిళా బిల్లు ఇప్పుడు చట్టంగా మారినా.. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి తెస్తామని అర్జున్ రామ్ ప్రకటించారు. అందుకు 2026 వరకు టైం ఉంది.

    https://x.com/ANI/status/1704054293320610051?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version