కష్టపడండి.. విజయం సాధించండి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కష్టపడండి.. విజయం సాధించండి

    కష్టపడండి.. విజయం సాధించండి

    September 20, 2022

    Screengrab Instagram:

    రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. లైగర్ సన్నాహకాల్లో భాగంగా చేసిన వీడియోను విజయ్ షేర్ చేశాడు. ‘కష్టపడండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. నూతన నైపుణ్యాలు తెలుసుకోండి. తప్పుల నుంచి నేర్చుకోండి. విజయాన్ని సాధించండి. ఆనందంగా జీవించండి’ అని అందులో రాశాడు. ఈ పోస్టు స్ఫూర్తి కలిగించేలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోని చూడటానికి Watch On బటన్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version