కార్పొరేటర్‌ భర్తను చితకబాదిన కార్మికులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్పొరేటర్‌ భర్తను చితకబాదిన కార్మికులు

    కార్పొరేటర్‌ భర్తను చితకబాదిన కార్మికులు

    October 14, 2022

    Screengrab Twitter:NDTV

    బీజేపీ కార్పొరేటర్ భర్తను కార్మికులు చితకబాదిన ఘటన ఇండోర్‌లోని రవ్‌ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కార్పొరేటర్‌ భర్త మున్సిపాలిటీ కార్మికులలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. దీంతో నిందితుడు చోహన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ ఇరు పక్షాల మధ్య తలెత్తిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. కార్మిక సిబ్బంది వారి బంధువులు కలిసి కార్పొరేటర్‌ భర్తపై దాడికి దిగారు. వాచ్‌ ఆన్‌ ట్విట్టర్‌పై వీడియో చూడండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version