వావ్‌ కోహ్లీ! నవ్వొక గ్రేట్ టీం ప్లేయర్‌!!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్‌ కోహ్లీ! నవ్వొక గ్రేట్ టీం ప్లేయర్‌!!

    వావ్‌ కోహ్లీ! నవ్వొక గ్రేట్ టీం ప్లేయర్‌!!

    October 3, 2022
    in News, World

    © ANI Photo

    ఆదివారం ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లో టీమిండియా టాప్‌ ఫోర్‌ బ్యాటర్స్‌ చితక్కొట్టారు. ఇటీవలే ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ కూడా చెలరేగి ఆడాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో కోహ్లీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చివరి ఓవర్‌లో 49 రన్లతో కోహ్లీ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నాడు. డీకే స్ట్రయిక్‌ చేస్తున్నాడు. అయితే కోహ్లీ హాఫ్‌ సెంచరీ కోసం సింగిల్‌ తీసి ఇవ్వాలా డీకే అడిగినప్పుడు..అదేం వద్దు నీ ఆట నువ్‌ ఆడు అన్నట్లుగా కోహ్లీ చెప్పాడు. దీనికి వావ్‌ అంటున్న క్రికెట్‌ అభిమానులు ‘విరాట్‌ ఎప్పుడూ టీం ప్లేయరే’ అంటూ పొగుడుతున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version