వావ్.. పొలార్డ్ సూపర్ క్యాచ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వావ్.. పొలార్డ్ సూపర్ క్యాచ్

    వావ్.. పొలార్డ్ సూపర్ క్యాచ్

    January 25, 2023

    Courtesy Twitter:@btsportcricket

    వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అద్భుతమైన ఫీల్డర్ అని మనకు తెలుసు. ఐపీఎల్‌లో బౌండరీ వద్ద ఎన్నో క్యాచులను ఒంటిచేత్తో పట్టాడు. తాజాగా, ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నీలో ఓ సూపర్ క్యాచ్‌ని అందుకున్నాడు. ముంబై ఎమైరేట్స్, డెజర్ట్ వైపర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. డెజర్ట్ వైపర్స్ బ్యాట్స్‌మన్ కాలినో మున్రో కొట్టిన షాట్‌ని లాంగ్ ఆఫ్‌లో ఉన్న పొలార్డ్ ఒంటిచేత్తో అందుకున్నాడు. బౌండరీకి కాస్త దూరంలో నిలబడి ఎడమవైపుకి ఎగిరి క్యాచ్ పట్టాడు. అనంతరం బౌండరీకి తాకకుండా శరీరాన్ని నియంత్రించుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version