WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 4వికెట్లు నష్టానికి 188 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లపై గుజరాత్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. గుజరాత్ బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్ (68),ఆష్లీ గార్డనర్ (41), మేఘన (31) రాణించారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2 వికెట్ల తీయగా, ప్రీతి బోస్, సోఫీ డివైన్ తలో వికెట్ పడగొట్టారు.
WPL: దుమ్మురేపిన గుజరాత్ బ్యాటర్లు
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Apple Watch 10: ఆపిల్ వాచ్‌ను ఉచితంగా పొందడానికి అద్భుత అవకాశం.. స్టెప్ బై స్టెప్!
ఆపిల్ వాచ్ అంటే స్మార్ట్‌వాచ్ విభాగంలో అందరికీ ఇష్టమైన బ్రాండ్. కానీ, దాని అధిక ధర కారణంగా చాలామంది ఇతర బ్రాండ్లను ఎంచుకుంటుంటారు. అయితే, ప్రస్తుతం ఒక ...
Raju B
Top Searched Telugu Heroines in 2024: ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ అందాల భామలు వీళ్లే
టాలీవుడ్ అంటేనే ప్రపంచ సినీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రత్యేకించి, ఈ పరిశ్రమను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో హీరోయిన్ల పాత్ర అమోఘం. అద్భుతమైన ...
Raju B
Pushpa 2: సినిమా చూడండి అంటూ నాగబాబు ట్వీట్.. తగ్గేదేలే అంటున్న మెగా ఫ్యాన్స్
అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ ...
Srihari V
Naga Chaitanya Wedding: నాగ చైతన్య – శోభిత మధ్య ప్రేమ ఎలా మెుదలైందో తెలుసా?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), హీరోయిన్ శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) మరికొద్ది గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ...
Srihari V
Pushpa 2 Review Out: పక్కా పైసా వసూల్.. సెకండాఫ్‌లో ఫహాద్ ఫాజిల్ డామినేషన్
ఇండియన్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప-2 ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషన్ క్రష్ రష్మిక మంధాన ...
Raju B
Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ పీవర్ నడుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్ మరికొద్ది గంటల్లో థియేటర్లలో పడనున్నాయి. ...
Srihari V
Chiru Odela: చిరు – ఓదెల మూవీ స్టోరీ ఇదేనా .. డైరెక్టర్‌కు ఫ్యాన్స్ కండీషన్స్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త ప్రాజెక్ట్ ఖరారైంది. తొలి చిత్రం ‘దసరా’తో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ ...
Srihari V
Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
“పుష్ప 2” క్రేజీ బజ్‌తో సినీప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి ...
Raju B
iQOO 13: ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదల, గేమింగ్ ప్రియులకు బంపర్ ఆఫర్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) తన తాజా ఫ్లాగ్షిప్ డివైస్ ఐకూ 13 (iQOO 13) ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఐకూ 12 ...
Raju B
Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్.. ఆమెను గుర్తుపట్టారా?
తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya) పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి తెలియజేసింది. నవంబర్ ...
Srihari V
Venkata Datta Sai: పీవీ సింధు చేసుకోబోయే వ్యక్తి ఎంత గొప్పోడో తెలుసా?
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu Wedding) త్వరలో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్మెన్ వెంకటదత్త సాయి (Venkata Datta Sai)తో ...
Srihari V
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..
బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో ...
Srihari V
Allu Arjun: ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ అతి చేశాడా?
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). రష్మిక మందన్న కథానాయికగా ...
Srihari V
Fahadh Faasil: ‘పుష్ప 2’ ఈవెంట్స్‌ను ఫహాద్ ఫాజిల్ అందుకే పక్కకు పెట్టాడా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో రూపొందిన మోస్ట్ వాంటెడ్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ఈ మూవీ మరో రెండ్రోజుల్లో ...
Srihari V
Upcoming Mobiles In December: ఈ నెలలో టాప్ ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ ఫోన్లు ఇవే!
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు అన్ని రకాల స్మార్ట్ఫోన్లకు విపరీతమైన ఆదరణ ఉంది. నవంబర్ నెలలో ఒప్పో ఫైండ్ ...
Raju B
Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత రష్మిక – విజయ్ దేవరకొండ పెళ్లి?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, ...
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..